{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"garlic-benefits-raatri-padukune-mumdu-vellulli-timtunnaaraa-ee-p","title_te":"Garlic Benefits: రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి తింటున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు!","section":"తాజా","status_line":"Garlic Benefits: రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి తింటున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు!","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-26T16:27:40.553Z"},"facts":[],"events":[{"id":"event-90010","date":"2026-08-26T12:44:58.000Z","title_te":"Garlic Benefits: రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి తింటున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు!","body_te":"వెల్లుల్లి మన వంటగదిలో నిత్యం కనిపించే పదార్థాల్లో ఒకటి. ఘాటైన రుచి, ప్రత్యేకమైన వాసనతో వంటలకు రుచిని పెంచే వెల్లుల్లిని శతాబ్దాలుగా సంప్రదాయ వైద్యంలో కూడా ఉపయోగిస్తున్నారు. ఇందులో విటమిన్ బి6, విటమిన్ సి, మాంగనీస్, ఫాస్ఫరస్, జింక్, ఇనుము, కాల్షియం వంటి పలు పోషకాలు ఉంటాయి. అందుకే వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభించవచ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/garlic-at-night-health-benefits-details-in-telugu-1897088.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMilgFBVV95cUxQX3pHZk9iQ0hfaFhmVjZZek1peTJhZ1ItbjVGWTBqLXQtR1FoVHRXeHJJWWU1ZHo2ZVpha2ZTUUhkaTI4VzByaGF3cnlyLW9zXzRrSGNuRDNxQWlGUWNuQVF1eVdYY2F3SHdEcjNwYmotNWhvVTRSRkFLZ3NrR21OVU9WM1B4b2w0ZmctWmZXRW1ibWN6aUHSAZsBQVVfeXFMUFRGSFUtdlRBZVVFU2Q0UjVTdWZNNjA1OThNRGJOZmlVYVowTVVQd2xHQXhJcGlQaUh3VGZrcS1NNjNiWmIxZzZoMUhyekxkTDlzaUx2ckw1TnRRMDF4dW42ZnFFU1FDUVY0N2YybDJvSE5uZVNWdk5xSnFXNzNFbkhCMDFzMFlEQ3pFNjUya0FBXzFaVVVvakJvVFE?oc=5"}]}]}