{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"garuda-puranam-13-rojula-varaku-chanipoyina-vaari-aatma-imti-chu","title_te":"Garuda Puranam: 13 రోజుల వరకు చనిపోయిన వారి ఆత్మ ఇంటి చుట్టూనే తిరుగుతుందా? అసలు విషయం ఇదే","section":"తాజా","status_line":"Garuda Puranam: 13 రోజుల వరకు చనిపోయిన వారి ఆత్మ ఇంటి చుట్టూనే తిరుగుతుందా? అసలు విషయం ఇదే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T17:18:56.599Z"},"facts":[],"events":[{"id":"event-85178","date":"2026-08-23T15:30:49.000Z","title_te":"Garuda Puranam: 13 రోజుల వరకు చనిపోయిన వారి ఆత్మ ఇంటి చుట్టూనే తిరుగుతుందా? అసలు విషయం ఇదే","body_te":"మరణం అంటే శరీరం ఆగిపోవడమేనా? లేక ఆ తర్వాత కూడా ఆత్మకు మరో ప్రయాణం ఉంటుందా? మనిషి చనిపోయిన తర్వాత తన కుటుంబ సభ్యులు, ఇంటిపై ఉన్న అనుబంధం ఒక్కసారిగా ముగిసిపోతుందా అనే ప్రశ్నలు చాలామందిలో ఆసక్తిని కలిగిస్తాయి. గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ ఎదుర్కొనే పరిస్థితులు, 13 రోజుల కర్మలకు ఉన్న ప్రాధాన్యత, ఆ తర్వాత యమలోకం వైపు సాగే ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అసలు మరణం తర్వాత ఆత్మకు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/what-happens-to-the-soul-after-death-details-in-telugu-1894977.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMioAFBVV95cUxOX3ppMnFLRnNSOVM1MjdUYTRVNGd3VUhPckdIVFNacUM2dldTTXBQMEhZQl9wd3E5M19jOTY4SE5Xc0o2czcxSjhBSDZxaldyaFlyUDQ0bGRPWVY3blAzRTJrMkRnOHRyeGVweEI1cWxVMERxTGhhM2FtNWh3TjVPOG84bVlOTXM0bU81ODhGQkxWRDEzOG0tV3U2YzZuekw10gGmAUFVX3lxTFB2bEdaMjVXaW8yd2tqMTN2b2hiTGl1aVlJOFNVQlNtWWJCcmlpR2tKT3U5WEpHWjN0ampIUFdWcUphNUprcGpTRGJIOFNNRlFlT1NxcDJGeDViN29xRU00V1ExWFd6ZjlQcGlLcS1aY2FId3VvN1ZaUmtqYXg1T1BMTmp3MEVEOW9Rc2xaa184aFNmSXBOWGdodnJjWVg1OEpUVnQyalE?oc=5"}]}]}