{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gas-cylinder-gyaas-silimdarlu-vaadevaariki-kemdram-phainal-chaan","title_te":"Gas Cylinder: గ్యాస్ సిలిండర్లు వాడేవారికి కేంద్రం ఫైనల్ ఛాన్స్.. ఆగస్ట్ 16 వరకు టైమ్.. ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే..","section":"తాజా","status_line":"Gas Cylinder: గ్యాస్ సిలిండర్లు వాడేవారికి కేంద్రం ఫైనల్ ఛాన్స్.. ఆగస్ట్ 16 వరకు టైమ్.. ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T12:35:23.543Z"},"facts":[],"events":[{"id":"event-55365","date":"2026-08-05T12:12:33.000Z","title_te":"Gas Cylinder: గ్యాస్ సిలిండర్లు వాడేవారికి కేంద్రం ఫైనల్ ఛాన్స్.. ఆగస్ట్ 16 వరకు టైమ్.. ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే..","body_te":"గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు అలర్ట్. కేంద్రం ఈకేవైసీని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఇందుకు ఆగస్ట్ 16వ తేదీ వరకు మాత్రమే సమయం ఇచ్చింది. ఆలోపు ఖచ్చితంగా కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయాలి. లేకపోతే గ్యాస్ సిలిండర్లు పొందటంలో ఇబ్బందులు పడొచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/business-photos/lpg-ekyc-deadline-extended-to-august-16-complete-it-to-avoid-subsidy-and-gas-booking-issues-1881368.html"}]}]}