{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gas-saving-vaanaakaalamlo-gyaas-silimdar-ilaa-vaadite-nela-vachc","title_te":"Gas Saving: వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. నెల వచ్చేది.. 45 రోజులు రావడం పక్క!","section":"తాజా","status_line":"Gas Saving: వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. నెల వచ్చేది.. 45 రోజులు రావడం పక్క!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-27T14:12:37.422Z"},"facts":[],"events":[{"id":"event-40206","date":"2026-07-27T12:21:16.000Z","title_te":"Gas Saving: వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. నెల వచ్చేది.. 45 రోజులు రావడం పక్క!","body_te":"వర్షాకాలంలో వంటగదిపై మనం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉంటాం. కానీ కిచెన్‌లో వినియోగించే గ్యాస్‌ను మాత్రం పెద్దగా పట్టించుకోము. చాలా మంది చేసే తప్పు ఇదే.. ఎందుకంటే వర్షాకాలంలో చలి, తేమ కారణంగా వంట సమయం, వినియోగం పెరిగి మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతుంది. సాధారణంగా రెండు నెలలు వచ్చే ఓ సిలిండర్.. వర్షాకాలం వచ్చే సరికి నెల రోజులకే అయిపోతుంది. కాబట్టి వర్షాకాలంలో గ్యాస్‌ను ఎలా సేవ్ చేయాలో చూద్దాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/monsoon-kitchen-tips-5-simple-ways-to-reduce-lpg-gas-consumption-1874859.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiuAFBVV95cUxPdzFkZjFSUGpFa0FBRG1mZEUxM1AtQmowSXlzZHEyOURlenlteXJ1aU9nUUozUW9LR3NKYllmNkNHWmJuMFR1Zm5aUWRKeHBEeGUzXzl1ajZkSFpVb1NZQlMzcE9USEJUVTNVMmxqanlITFQ1VWFqTkJWQTdUVzNZMEFLb1RFWEFBVjNBM0o2RlFYVHp1UHU5QzJOYkR0WllralNWMmZBalZtYWh1ZjJCcXpXY0o3ZDdR0gG4AUFVX3lxTE93MWRmMVJQakVrQUFEbWZkRTEzUC1CajBJeXNkcTI5RGV6eW15cnVpT2dRSjNRb0tHc0piWWY2Q0daYm4wVHVmblpRZEp4cER4ZTNfOXVqNmRIWlVvU1lCUzNwT1RIQlRVM1UybGpqeUhMVDVVYWpOQlZBN1RXM1kwQUtvVEVYQUFWM0EzSjZGUVhUenVQdTlDMk5iRHRaWWtqU1YyZkFqVm1haHVmMkJxeldjSjdkN1E?oc=5"}]}]}