{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gastroenteritis-gyaastro-emta-raitis-phud-paayija-nimg-la-ma-dhy","title_te":"Gastroenteritis | గ్యాస్ట్రో ఎంట‌రైటిస్‌, ఫుడ్ పాయిజ‌నింగ్‌ల మ‌ధ్య తేడాలేమిటి.. ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి.. ఏం చేయాలి..?","section":"తాజా","status_line":"Gastroenteritis | గ్యాస్ట్రో ఎంట‌రైటిస్‌, ఫుడ్ పాయిజ‌నింగ్‌ల మ‌ధ్య తేడాలేమిటి.. ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి.. ఏం చేయాలి..?","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T07:31:21.969Z"},"facts":[],"events":[{"id":"event-26219","date":"2026-07-19T07:08:07.000Z","title_te":"Gastroenteritis | గ్యాస్ట్రో ఎంట‌రైటిస్‌, ఫుడ్ పాయిజ‌నింగ్‌ల మ‌ధ్య తేడాలేమిటి.. ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి.. ఏం చేయాలి..?","body_te":"వ‌ర్షాకాలం సీజ‌న్ అంటేనే చాలా మందికి రోగాల సీజ‌న్ అనే భావ‌న ఉంటుంది. అందుకు కార‌ణం ఒక్క సారిగా మారే ఉష్ణోగ్ర‌త‌ల‌తోపాటు, అదే స‌మ‌యంలో వాతావ‌ర‌ణంలో ఉండే తేమ‌, బ్యాక్టీరియా, వైర‌స్‌ల‌కు అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డ‌డం, ఇంటి చుట్టు ప‌క్క‌ల లేదా ఇంట్లో కొన్ని ప్ర‌దేశాల్లో నీరు నిల్వ ఉండ‌డం, పారిశుద్ధ్య స‌మ‌స్య‌లు, క‌లుషిత‌మైన నీరు, ఆహారం తీసుకోవ‌డం వంటివి కూడా తోడ‌వుతుంటాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/what-are-the-differences-between-gastroenteritis-and-food-poisining-how-to-identify-them-and-what-to-do-2455969"}]}]}