{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gata-jnaapakaala-saahaa","title_te":"గత జ్ఞాపకాల సాహా","section":"తాజా","status_line":"గత జ్ఞాపకాల సాహా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T19:36:11.484Z"},"facts":[],"events":[{"id":"event-21945","date":"2026-07-16T18:37:25.000Z","title_te":"గత జ్ఞాపకాల సాహా","body_te":"ప్రేమ, జ్ఞాపకాలు, జీవన పోరాటం నేపథ్యంలో తెరకెక్కుతున్న నాస్టాల్జిక్‌ ఎమోషనల్‌ డ్రామా ‘సాహా’. ‘లైఫ్‌ ఆఫ్‌ సంజు’ అనేది ఉపశీర్షిక. శివకుమార్‌ కాసారం హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్వేత లక్ష్మణ్‌, వ్రజనా పాండ్యా కీలక పాత్రధారులు. నిశాంత్‌ దోటి దర్శకుడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/nostalgic-emotional-drama-saaha-unveils-first-song-kaalanne-thiragesi-2453474"}]}]}