{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gata-velamlo-chee-kottaaru-kat-cheste-5-innimgs-llo-601-parugula","title_te":"గత వేలంలో ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. 5 ఇన్నింగ్స్‌ల్లో 601 పరుగులతో బీభత్సం.. క్యూ కట్టిన ఐపీఎల్...","section":"క్రీడలు","status_line":"గత వేలంలో ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. 5 ఇన్నింగ్స్‌ల్లో 601 పరుగులతో బీభత్సం.. క్యూ కట్టిన ఐపీఎల్ టీంలు..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-19T08:35:47.020Z"},"facts":[],"events":[{"id":"event-78073","date":"2026-08-19T08:02:21.000Z","title_te":"గత వేలంలో ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. 5 ఇన్నింగ్స్‌ల్లో 601 పరుగులతో బీభత్సం.. క్యూ కట్టిన ఐపీఎల్ టీంలు..!","body_te":"Uday Saharan: గత ఐపీఎల్ వేలంలో అతడిని ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. కనీస ధరకు కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దేశవాళీ టోర్నీలో పరుగుల వరద పారిస్తూ ముంబై, ఢిల్లీ లాంటి దిగ్గజ జట్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు భారత అండర్-19 మాజీ కెప్టెన్ ఉదయ్ సహారన్. రాబోయే వేలంలో కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiywFBVV95cUxQWEJ5RXJIMkU1NkJ0LTZLelVQZUgwd0VzOG11MGVJSURhaVgzUnkwUmNjcXhUMERHSmZxSGM2NWlqRHJNOEdDNExxQ19RNjlsbmtYM2RETmpyWUROWjVodi1vNXFJMGIxdjFJdDR6aGkxeklHZ0tENHJuMndoNnFGSjdTZ1BrOXlhZWphQW9uNlN6M1UwcVhHLVNxVTJYb09TaWpKdUtOY1lTUmVJRW5KZDFJeUxsRE5TQmtvSFNwT3hBSnpwTWZsREFTNNIB0AFBVV95cUxPeUs0RER3X1lNc3pob1gyWnVfbS1fRDY5ZkVvR2RfTlJuNURVQmUxZkM4VEN1Vi1aVFJuVnVDcUNZTUJKR3BEcjRqNXRSMmxJNmpwdWxYU0hZeXljTUJhRXhRTFl6amM1VmdSSm93Y3ZSLUNodkRQRGpKUURSQVYxR3RBSWl2SzQxb1RiaVM2THVwMU5UejBrM29qTk1KdEVYZHVKcG9TSUlpeW1CemVqeVh4MG13VFVGODBzT0FiTGtMekRCc0ZhS3k2a0JwN3Zu?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/team-india-u19-captain-uday-saharan-ipl-2027-auction-target-mumbai-delhi-kkr-1891669.html"}]}]}