{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gate-skor-to-nerugaa-isrolo-udyogam-chese-chaans-elaamti-raata-p","title_te":"GATE స్కోర్‌తో నేరుగా ISROలో ఉద్యోగం చేసే ఛాన్స్.. ఎలాంటి రాత పరీక్ష లేదు! డైరెక్ట్ లింక్ ఇదిగో","section":"తాజా","status_line":"GATE స్కోర్‌తో నేరుగా ISROలో ఉద్యోగం చేసే ఛాన్స్.. ఎలాంటి రాత పరీక్ష లేదు! డైరెక్ట్ లింక్ ఇదిగో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T10:18:52.587Z"},"facts":[],"events":[{"id":"event-56811","date":"2026-08-06T09:32:50.000Z","title_te":"GATE స్కోర్‌తో నేరుగా ISROలో ఉద్యోగం చేసే ఛాన్స్.. ఎలాంటి రాత పరీక్ష లేదు! డైరెక్ట్ లింక్ ఇదిగో","body_te":"ISROలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖకు చెందిన ఐఎస్‌ఆర్‌వో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ICRB) భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రకటన కింద సైంటిస్ట్, ఇంజినీర్ 'ఎస్సీ' పోస్టుల భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఈ కింది డైరెక్ట్ లింక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/isro-recruitment-2026-gate-score-holders-can-apply-for-92-isro-scientist-posts-1881996.html"}]}]}