{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gatlanarsimgaapoor-lo-raakaasigumdlu-matti-taralimputo-vaati-uni","title_te":"గట్లనర్సింగాపూర్‌లో రాకాసిగుండ్లు.. మట్టి తరలింపుతో వాటి ఉనికి శూన్యం","section":"తాజా","status_line":"గట్లనర్సింగాపూర్‌లో రాకాసిగుండ్లు.. మట్టి తరలింపుతో వాటి ఉనికి శూన్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T21:06:49.727Z"},"facts":[],"events":[{"id":"event-42407","date":"2026-07-28T19:57:12.000Z","title_te":"గట్లనర్సింగాపూర్‌లో రాకాసిగుండ్లు.. మట్టి తరలింపుతో వాటి ఉనికి శూన్యం","body_te":"హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్‌లో ‘రాకాసి గుండ్లు’ బయటపడ్డాయి. వీటిని ‘పాండవుల గుండ్లు’, ‘మునిస్వామి గూళ్లు’ అని పిలుస్తారు. వీటిని ‘మెగాలిథిక్‌ బరియల్స్‌' అనికూడా అంటారు. పెద్దరాళ్లతో కట్టిన అతి ప్రాచీన సమాధులు ఇవి. ఇనుపరాతి యుగంలో మనుషులు తమ పూర్వీకులను ఖననంచేసి, చుట్టూ బండరాళ్లు అమర్చేవారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/ancient-megalithic-burial-sites-discovered-in-telanganas-hanamkonda-district-2466103"}]}]}