{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gattumeedapalle-60-ummadi-kutumbaalu-sumaaru-500-janaabhaato-kal","title_te":"గట్టుమీదపల్లె: 60 ఉమ్మడి కుటుంబాలు, సుమారు 500 జనాభాతో కళకళలాడిన ఊరు ఇప్పుడు ఖాళీగా మిగిలింది","section":"తాజా","status_line":"గట్టుమీదపల్లె: 60 ఉమ్మడి కుటుంబాలు, సుమారు 500 జనాభాతో కళకళలాడిన ఊరు ఇప్పుడు ఖాళీగా మిగిలింది","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T09:26:10.683Z"},"facts":[],"events":[{"id":"event-53250","date":"2026-08-04T07:31:16.000Z","title_te":"గట్టుమీదపల్లె: 60 ఉమ్మడి కుటుంబాలు, సుమారు 500 జనాభాతో కళకళలాడిన ఊరు ఇప్పుడు ఖాళీగా మిగిలింది","body_te":"తిరుమల కొండపై మలుపులు తిరిగినట్లు ఒక ఆరేడు మలుపులు తిరిగి ఒక గుట్టపైకి చేరితే వచ్చే పల్లె కాబట్టే దీనికి గట్టుమీదపల్లె అనే పేరు వచ్చింది. ఊరు మొదట్లో నాలుగైదు పూరిళ్లు కనిపిస్తాయి. ఆ తర్వాత లోపలికి వెళ్లేకొద్దీ 50, 60 ఏళ్ల క్రితం భారీగా కట్టుకున్న మిద్దెలు దర్శనమిస్తాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c934d93w87xo?at_medium=RSS&at_campaign=rss"},{"outlet":"BBC","url":"https://news.google.com/rss/articles/CBMiYkFVX3lxTE5YcGFXQWktYTNNdWlWZzBUajBYZS1SS25RWjN5UHkxczhRcWl5WkZFNEpfMXBXUWFDZVVXdDlHTlYwU1dKXzYtODMxa3VCT0RPamhEcTdMUkxzbDBfWjM0a2130gFiQVVfeXFMTlhwYVdBaS1hM011aVZnMFRqMFhlLVJLblFaM3lQeTFzOFFxaXlaRkU0Sl8xcFdRYUNlVVd0OUdOVjBTV0pfNi04MzFrdUJPRE9qaERxN0xSTHNsMF9aMzRrbXc?oc=5"}]}]}