{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gau-mutra-expert-prophesa-r-kaama-kotipai-priyaamkaa-gaamdhee-vy","title_te":"Gau Mutra Expert: ప్రొఫెస‌ర్ కామ‌కోటిపై ప్రియాంకా గాంధీ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టిన 215 మంది వీసీలు","section":"తాజా","status_line":"Gau Mutra Expert: ప్రొఫెస‌ర్ కామ‌కోటిపై ప్రియాంకా గాంధీ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టిన 215 మంది వీసీలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T13:47:26.982Z"},"facts":[],"events":[{"id":"event-45486","date":"2026-07-30T13:01:40.000Z","title_te":"Gau Mutra Expert: ప్రొఫెస‌ర్ కామ‌కోటిపై ప్రియాంకా గాంధీ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టిన 215 మంది వీసీలు","body_te":"Gau Mutra Expert: ఐఐటీ మ‌ద్రాస్ డైరెక్ట‌ర్ వీ కామ‌కోటిని గోమూత్ర నిపుణుడు అంటూ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ లోక్‌స‌భ‌లో విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో దేశంలోని సుమారు 215 మంది వైస్ ఛాన్స‌ల‌ర్లు ఇవాళ ప్రియాంకా గాంధీకి బ‌హిరంగ లేఖ రాశారు. రాజ‌కీయాల కోసం విద్యావేత్త‌ను అప‌హాస్యం చేయ‌రాద‌న్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/over-200-vice-chancellors-wrote-letter-to-priyanka-gandhi-for-her-gau-mutra-expert-remark-on-professor-v-kamakoti-2467863"}]}]}