{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gaurav-gogoi-pra-jaasa-ma-sya-la-ku-ba-dulugaa-in-staa-reels-pai","title_te":"Gaurav Gogoi | ప్ర‌జాస‌మ‌స్య‌ల‌కు బ‌దులుగా ఇన్‌స్టా రీల్స్‌పై ప్ర‌ధాని దృష్టి : గౌర‌వ్ గొగోయ్‌","section":"తాజా","status_line":"Gaurav Gogoi | ప్ర‌జాస‌మ‌స్య‌ల‌కు బ‌దులుగా ఇన్‌స్టా రీల్స్‌పై ప్ర‌ధాని దృష్టి : గౌర‌వ్ గొగోయ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T11:57:53.083Z"},"facts":[],"events":[{"id":"event-41817","date":"2026-07-28T11:35:02.000Z","title_te":"Gaurav Gogoi | ప్ర‌జాస‌మ‌స్య‌ల‌కు బ‌దులుగా ఇన్‌స్టా రీల్స్‌పై ప్ర‌ధాని దృష్టి : గౌర‌వ్ గొగోయ్‌","body_te":"Gaurav Gogoi | ప్ర‌ధాని (Prime Minister) న‌రేంద్ర మోదీ (Narendra Modi) ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పైన కంటే ఎక్కువ‌గా ఇన్‌స్టా రీల్స్ (Insta Reels) పైన‌నే దృష్టి పెడుతున్నార‌ని కాంగ్రెస్‌ ఎంపీ (Congress MP) గౌరవ్‌ గొగోయ్‌ (Gaurav Gogoi) ఎద్దేవా చేశారు. లోక్‌సభ (Lok Sabha) లో యాంటీ-పేపర్‌ లీక్‌ బిల్లు (Anti-paper leak bill) పై చర్చ సంద‌ర్భంగా గొగోయ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/gaurav-gogoi-targets-pm-modi-over-paper-leaks-says-pm-focused-on-instagram-instead-of-paper-leaks-2465594"}]}]}