{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gauravelli-poorticheyakumte-prajaayuddhame","title_te":"గౌరవెల్లి పూర్తిచేయకుంటే ప్రజాయుద్ధమే","section":"తాజా","status_line":"గౌరవెల్లి పూర్తిచేయకుంటే ప్రజాయుద్ధమే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T19:52:44.360Z"},"facts":[],"events":[{"id":"event-69311","date":"2026-08-13T19:30:24.000Z","title_te":"గౌరవెల్లి పూర్తిచేయకుంటే ప్రజాయుద్ధమే","body_te":"గౌరవెల్లి రిజర్వాయర్‌ పూర్తి చేయకుంటే ప్రజాయుద్ధం చేయక తప్పదని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ప్రభుతాన్ని హెచ్చరించారు. ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించామని, ఇప్పటికైనా గౌరవెల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/chada-venkat-reddy-demanded-that-government-immediately-complete-the-gouravelli-reservoir-2482629"}]}]}