{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gauri-gundala-waterfall-sabbitam-gauree-gumdaala-jalapaatam-samd","title_te":"Gauri Gundala waterfall | సబ్బితం గౌరీ గుండాల జలపాతం సందర్శన నిషేదం","section":"తాజా","status_line":"Gauri Gundala waterfall | సబ్బితం గౌరీ గుండాల జలపాతం సందర్శన నిషేదం","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T06:04:33.666Z"},"facts":[],"events":[{"id":"event-44724","date":"2026-07-30T05:41:27.000Z","title_te":"Gauri Gundala waterfall | సబ్బితం గౌరీ గుండాల జలపాతం సందర్శన నిషేదం","body_te":"గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరపిలేని వర్షం కారణంగా పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామం అనుబంధ గ్రామం గట్టుసింగారం గౌరీ గుండాల జలపాతం పరవళ్లు తొక్కుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/peddapalli/visit-to-sabbitham-gauri-gundala-waterfall-banned-2467572"}]}]}