{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gautam-adani-gauta-m-adaaneepai-neraabhiyogaalu-kesu-dismis-ches","title_te":"Gautam Adani: గౌత‌మ్ అదానీపై నేరాభియోగాలు.. కేసు డిస్మిస్ చేసిన అమెరికా కోర్టు","section":"తాజా","status_line":"Gautam Adani: గౌత‌మ్ అదానీపై నేరాభియోగాలు.. కేసు డిస్మిస్ చేసిన అమెరికా కోర్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T05:51:37.778Z"},"facts":[],"events":[{"id":"event-64599","date":"2026-08-11T04:42:37.000Z","title_te":"Gautam Adani: గౌత‌మ్ అదానీపై నేరాభియోగాలు.. కేసు డిస్మిస్ చేసిన అమెరికా కోర్టు","body_te":"Gautam Adani: అదానీ గ్రూపు చైర్మెన్ గౌత‌మ్ అదానీకి అమెరికా కోర్టులో ఊర‌ట ల‌భించింది. లంచం కేసులో అదానీపై ఉన్న నేరాభియోగాలను అమెరికా కోర్టు డిస్మిస్ చేసింది. రెండేళ్ల క్రితం అమెరికాలో అదానీపై కేసు దాఖ‌లైన విష‌యం తెలిసిందే. న్యూయార్క్ ఈస్ట్ర‌న్ డిస్ట్రిక్ట్ జిల్లా కోర్టు ఈ కేసును డిస్మిస్ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/us-judge-nicholas-garaufis-dismissed-securities-fraud-wire-fraud-conspiracy-and-securities-fraud-conspiracy-charges-against-gautam-adani-sagar-adani-and-vneet-jaain-2480012"}]}]}