{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gautam-gambhir-remdu-aiseesee-tropheelu-amdimchina-ekaika-koch-g","title_te":"Gautam Gambhir : రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కోచ్ గౌతమ్ గంభీర్.. కానీ వెంటాడుతున్న ఆ పెద్ద...","section":"క్రీడలు","status_line":"Gautam Gambhir : రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కోచ్ గౌతమ్ గంభీర్.. కానీ వెంటాడుతున్న ఆ పెద్ద ‘కలంకం’","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-09T12:14:35.404Z"},"facts":[],"events":[{"id":"event-8770","date":"2026-07-09T11:48:40.000Z","title_te":"Gautam Gambhir : రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కోచ్ గౌతమ్ గంభీర్.. కానీ వెంటాడుతున్న ఆ పెద్ద ‘కలంకం’","body_te":"Gautam Gambhir : భారత హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన హయాంలో టీమ్ ఇండియా 2 ఐసీసీ ట్రోఫీలు గెలిచి రికార్డు సృష్టించినప్పటికీ, మరోవైపు కెప్టెన్ల పదవులు ఊడటం, టెస్టుల్లో ఘోర పరాజయాలు వంటి కొన్ని మచ్చలు కూడా ఆయన కోచింగ్ కెరీర్‌ను వెంటాడుతున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi9gFBVV95cUxOUm1WaUxpQUpoRzdIT3ZmX1VRUENKbldoWXlWVFVVbEhabGZYTkFwelNVUm9CbmR4d1pRUWxyMXRJUFlhVUhaaWh5bVV3eUFmcnozbThmTlNZWFRsTm1hejQ4akxvVmdBTUg1VWVKV0IxYnFUZlBuZFpOWWxqSlpfYWpzWllGNlh2WGgzUUVEYThheFMzNklZU3VhOXZ0dVBQbjNOZGR0Z00wdkFmZFItNFNWMTNBQXdEZ3Z0U0RkS01pOE1SMjN0QW9Ccm1UUkRYSjFfd0NFYTlTaHVSN0ljRi1lMlQ3U3JzUnZKM3ExQ29QU0p4Z2fSAfsBQVVfeXFMTXRjN3ItdTV1WV9RQnU4bFlHMzI2dmtBeWp1UkFSdmthLUlSRWRFWjlFRlZObVdWRi1ERW8wdS1wVkZ3eF9CZWdNQ05URXFhRldMTHRPZ0xXSEtXTjRaVjk3T3FHa3lhUUVhMDhjdXEzVU8zeDZnVzdZUGZPSDlsU2pKeTM2ZFR3SW9xaDB4SmNWd1N5N2JCSFlFWnJGWU5ZQWpobFJNNXY4UDl4OURSMjJuMGVuRmVjZ0x3ajQ2VHJKLTVFN3NnSzgyUlNqYkgyOVBnRHVhUm1mMXRETW1McEVxMGtOeTFCbEVFUWxESmprTXExY1pmTTYyVW8?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/gautam-gambhir-completes-two-years-as-india-coach-two-icc-titles-but-one-major-stain-still-haunts-his-record-1861435.html"}]}]}