{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gayathri-simhadri-peddi-luks-lo-adaragodutunna-kaarteeka-deepam","title_te":"Gayathri Simhadri : పెద్ది లుక్స్‌లో అదరగొడుతున్న కార్తీక దీపం విలన్.. గాయత్రి సింహాద్రి ఫొటోలు..","section":"తాజా","status_line":"Gayathri Simhadri : పెళ్లి కూతురిగా కార్తీక దీపం న‌టి గాయత్రి సింహాద్రి.. ఫోటోలు వైర‌ల్‌..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T05:35:49.713Z"},"facts":[],"events":[{"id":"event-87656","date":"2026-08-25T04:47:27.000Z","title_te":"Gayathri Simhadri : పెళ్లి కూతురిగా కార్తీక దీపం న‌టి గాయత్రి సింహాద్రి.. ఫోటోలు వైర‌ల్‌..","body_te":"కార్తీక దీపం సీరియల్ లో నెగిటివ్ పాత్రలో మెప్పిస్తున్న నటి గాయత్రి సింహాద్రి (Gayathri Simhadri). లేటెస్టుగా ఆమె పెళ్లి కూతురి గెట‌ప్‌లో ఉన్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. షూటింగ్‌లో భాగంగా ఇలా రెడీ అయిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/movies/karthika-deepam-actress-gayathri-simhadri-in-bride-getup-vm-1127146.html"}]},{"id":"event-30114","date":"2026-07-21T12:09:00.000Z","title_te":"Gayathri Simhadri : పెద్ది లుక్స్‌లో అదరగొడుతున్న కార్తీక దీపం విలన్.. గాయత్రి సింహాద్రి ఫొటోలు..","body_te":"కార్తీక దీపం సీరియల్ విలన్ గాయత్రి సింహాద్రి తాజాగా పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ అచ్చియమ్మ పాత్ర లుక్స్ లో అందాలు ఆరబోస్తున్న ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/karthika-deepam-actress-gayathri-simhadri-shows-her-beauty-in-peddi-looks-sy-1113218.html"}]}]}