{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"geeta-kaarmika-samgham-bassu-yaatraku-apoorva-spamdana","title_te":"గీత కార్మిక సంఘం బస్సు యాత్రకు అపూర్వ స్పందన","section":"తాజా","status_line":"గీత కార్మిక సంఘం బస్సు యాత్రకు అపూర్వ స్పందన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T17:08:56.538Z"},"facts":[],"events":[{"id":"event-75544","date":"2026-08-17T15:51:16.000Z","title_te":"గీత కార్మిక సంఘం బస్సు యాత్రకు అపూర్వ స్పందన","body_te":"నవతెలంగాణ – పరకాల గౌడ సంక్షేమానికి రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, గీత కార్మికుల పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ డిమాండ్ చేశారు. గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర సోమవారం పరకాలకు చేరుకుంది. పరకాల నియోజకవర్గ నాయకులు ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ అధ్యక్షతన సాయిబాబా గుడి నుంచి బస్టాండ్ సెంటర్ మీదుగా బస్సు డిపో వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం […] The post గీత కార్మిక సంఘం బస్సు యాత్రకు అపూర్వ స్పందన appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/overwhelming-response-to-the-toddy-tappers-union-bus-tour/"}]}]}