{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"geetaa-saaram-naatyavedam-mahaabrumdanaatyam-veediyo-aavishkaran","title_te":"‘గీతా సారం–నాట్యవేదం’ మహాబృందనాట్యం వీడియో ఆవిష్కరణ","section":"తాజా","status_line":"‘గీతా సారం–నాట్యవేదం’ మహాబృందనాట్యం వీడియో ఆవిష్కరణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T13:18:51.156Z"},"facts":[],"events":[{"id":"event-60579","date":"2026-08-08T12:55:43.000Z","title_te":"‘గీతా సారం–నాట్యవేదం’ మహాబృందనాట్యం వీడియో ఆవిష్కరణ","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్: కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ కూచిపూడి నాట్య మహాసభలు డిసెంబర్ 25, 26, 27 తేదీల్లో ప్రపంచ స్థాయిలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మహాసభల్లో భాగంగా డిసెంబర్ 27న నిర్వహించనున్న ‘గీతా సారం – నాట్యవేదం’ మహాబృందనాట్య కార్యక్రమానికి అంకురార్పణ కార్యక్రమం, బృందనాట్యానికి సంబంధించిన వీడియో ఆవిష్కరణ హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కూచిపూడి సాంప్రదాయ నృత్య […] The post ‘గీతా సారం–నాట్యవేదం’ మహాబృందనాట్యం వీడియో ఆవిష్కరణ appeared first on Navatelangana","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/unveiling-of-the-geetha-saram-natyavedam-grand-group-dance-video/"}]}]}