{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"geetaamjali-punah-vidudala","title_te":"‘గీతాంజలి’ పునః విడుదల","section":"తాజా","status_line":"‘గీతాంజలి’ పునః విడుదల","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T20:43:13.435Z"},"facts":[],"events":[{"id":"event-77385","date":"2026-08-18T18:36:46.000Z","title_te":"‘గీతాంజలి’ పునః విడుదల","body_te":"తెలుగు సినిమాలో ఆల్‌టైమ్‌ క్లాసిక్‌ లవ్‌స్టోరీగా నిలిచిపోయింది ‘గీతాంజలి’. నాగార్జున కథానాయకుడిగా లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ అజరామర ప్రణయగాథ పునః విడుదలకు సిద్ధమవుతున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ravi-tejas-irumudi-set-for-theatrical-release-on-august-21-2487394"}]}]}