{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gehna-sippy-phut-baal-pheevar-arjemteenaa-jerseeto-heeroyin-geha","title_te":"Gehna Sippy : ఫుట్ బాల్ ఫీవర్.. అర్జెంటీనా జెర్సీతో హీరోయిన్ గెహనా సిప్పి క్యూట్ ఫొటోలు..","section":"తాజా","status_line":"Gehna Sippy : ఫుట్ బాల్ ఫీవర్.. అర్జెంటీనా జెర్సీతో హీరోయిన్ గెహనా సిప్పి క్యూట్ ఫొటోలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T01:44:33.357Z"},"facts":[],"events":[{"id":"event-7729","date":"2026-07-09T01:38:42.000Z","title_te":"Gehna Sippy : ఫుట్ బాల్ ఫీవర్.. అర్జెంటీనా జెర్సీతో హీరోయిన్ గెహనా సిప్పి క్యూట్ ఫొటోలు..","body_te":"ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ తో ఫుట్ బాల్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ గెహనా సిప్పి అర్జెంటీనా జెర్సీతో షార్ట్ స్కర్ట్ లో క్యూట్ ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/gehna-sippy-cute-photos-in-short-skirt-sy-1108606.html"}]}]}