{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gellu-srinivas-yadav-nehroo-erpaatu-chesina-paaliteknik-kaalejee","title_te":"Gellu Srinivas Yadav | నెహ్రూ ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కాలేజీలనే లేకుండా చేయాలని రేవంత్ కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్","section":"తాజా","status_line":"Gellu Srinivas Yadav | నెహ్రూ ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కాలేజీలనే లేకుండా చేయాలని రేవంత్ కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T10:13:56.903Z"},"facts":[],"events":[{"id":"event-86303","date":"2026-08-24T09:07:15.000Z","title_te":"Gellu Srinivas Yadav | నెహ్రూ ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కాలేజీలనే లేకుండా చేయాలని రేవంత్ కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్","body_te":"Gellu Srinivas Yadav | పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులందరినీ తీసుకొని వాళ్లకు ఉద్యోగాలు కల్పించిన చరిత్ర గత ప్రభుత్వాలకు ఉంటే.. ఇవాళ రేవంత్‌ రెడ్డి అవన్నీ నిర్వీర్యం చేయాలనే కుట్రలో భాగంగానే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఈ విద్యార్థులందరినీ కలపడాన్ని బీఆర్‌ఎస్‌వీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/cm-revanth-reddy-conspiracy-on-removing-polytechnic-colleges-says-gellu-srinivas-yadav-2492837"}]}]}