{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gen-z-tremd-maarimdi-jen-jeelu-ekkuvagaa-choose-sinimaalu-ive","title_te":"Gen Z: ట్రెండ్ మారింది.. జెన్‌జీలు ఎక్కువగా చూసే సినిమాలు ఇవే..","section":"తాజా","status_line":"Gen Z: ట్రెండ్ మారింది.. జెన్‌జీలు ఎక్కువగా చూసే సినిమాలు ఇవే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T12:51:25.294Z"},"facts":[],"events":[{"id":"event-63563","date":"2026-08-10T11:49:00.000Z","title_te":"Gen Z: ట్రెండ్ మారింది.. జెన్‌జీలు ఎక్కువగా చూసే సినిమాలు ఇవే..","body_te":"అసలు జెన్ జీలు ఇష్టపడే సినిమాల్లో ఎలాంటి అంశాలు ఉంటాయి అనేది ఒక్కసారి చూద్దాం. జెన్ జిలు ఎక్కుగా ఇష్టపడిన టాప్ 5 సౌత్ సినిమాల పై ఓ లుక్కేద్దాం.! తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లోని కొన్ని కథలు జెన్ జెడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా కనెక్ట్ అవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/gen-z-audiences-particularly-love-these-south-indian-movies-here-they-are-1885064.html"}]}]}