{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"george-krish-sa-rvaanamd-jaarj-krish-moovee-poojaa-kaarya-kra-ma","title_te":"George Krish : శ‌ర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ మూవీ పూజా కార్య‌క్ర‌మం.. ఫోటోలు..","section":"తాజా","status_line":"George Krish : శ‌ర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ మూవీ పూజా కార్య‌క్ర‌మం.. ఫోటోలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T08:00:26.941Z"},"facts":[],"events":[{"id":"event-70081","date":"2026-08-14T07:42:12.000Z","title_te":"George Krish : శ‌ర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ మూవీ పూజా కార్య‌క్ర‌మం.. ఫోటోలు..","body_te":"హీరో శ‌ర్వానంద్‌, ద‌ర్శ‌కుడు శ్రీను వైట్ల కాంబినేష‌న్ తెర‌కెక్క‌నున్న చిత్రం జార్ఝ్ క్రిష్(George Krish). నేడు ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రాంబ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2027 జ‌న‌వ‌రి 14న సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/sharwanand-new-movie-george-krish-pooja-ceremony-photos-vm-1122161.html"}]}]}