{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"getlannee-etti-godaavarini-saaganampi-sammakka-baraaj-vadda-9-la","title_te":"గేట్లన్నీ ఎత్తి.. గోదావరిని సాగనంపి.. సమ్మక్క బరాజ్‌ వద్ద 9 లక్షల క్యూసెక్కులు","section":"తాజా","status_line":"గేట్లన్నీ ఎత్తి.. గోదావరిని సాగనంపి.. సమ్మక్క బరాజ్‌ వద్ద 9 లక్షల క్యూసెక్కులు","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-31T03:38:06.418Z"},"facts":[],"events":[{"id":"event-45946","date":"2026-07-30T21:13:20.000Z","title_te":"గేట్లన్నీ ఎత్తి.. గోదావరిని సాగనంపి.. సమ్మక్క బరాజ్‌ వద్ద 9 లక్షల క్యూసెక్కులు","body_te":"గంటగంటకూ గోదావరికి వరద పోటెత్తుతున్నది. గురువారం మేడిగడ్డ బరాజ్‌కు ఈ సీజన్‌లో 3,31,265 క్యూసెక్కులు, సమ్మక్క బరాజ్‌ వద్ద 8 లక్షల క్యూసెక్కులను దాటిపోయింది. సమ్మక్క బరాజ్‌ 59 గేట్లన్నింటినీ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నా రు. మేడిగడ్డ బరాజ్‌కు సమ్మక్క బరాజ్‌కు మధ్య దూరం 55 కి.మీలు. ఈ దూరంలో వరద గోదావరి తేడా 6 లక్షల క్యూసెక్కులు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/godavari-flood-inflows-rise-as-medigadda-and-sammakka-barrages-receive-heavy-waters-2468549"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiwgFBVV95cUxPZ1FBV2dtVU4xZEJLU214UnJYSkkyaDRsUGhNd290ZXllRlVOdlNNSzMyNTI3RnB3dU5MR0xwelB3N1RaOHNISjBueTdCNHhuWndIdWo3cDBwemV5QnFQXzNCSWdHSVlUQkI2ZS1DZ3lXYWZEcGdYMTVZd01uSGRDaW5aT0VsQlZhTjlEdkhKNk1EaDVmcWR3OXJ6MzUtbVRnYUpmNTc3TG8wMFBkdkxhdWlKSDUyMnJkRVpMaF9sRHJIZw?oc=5"}]}]}