{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ghanapoor-praajektuku-jalakala","title_te":"ఘనపూర్‌ ప్రాజెక్టుకు జలకళ","section":"తాజా","status_line":"ఘనపూర్‌ ప్రాజెక్టుకు జలకళ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T22:22:09.466Z"},"facts":[],"events":[{"id":"event-44245","date":"2026-07-29T21:19:45.000Z","title_te":"ఘనపూర్‌ ప్రాజెక్టుకు జలకళ","body_te":"మెదక్‌ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు ప్రవహిస్తున్నాయి. వనదుర్గ ప్రాజెక్టు (ఘనపూర్‌ ప్రాజెక్టు)లోకి భారీగా నీరు రావడంతో కట్టపై నుంచి వరద ప్రవహిస్తుంది. మెదక్‌, హవేళిఘనపూర్‌ మండలాల్లోని పలు వాగులు ప్రవహిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/heavy-flood-water-hits-ghanpur-project-2466961"}]}]}