{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ghaziabad-incident-aasti-kosam-godava-kannatamdrini-kaalchi-cham","title_te":"Ghaziabad Incident: ఆస్తి కోసం గొడవ.. కన్నతండ్రిని కాల్చి చంపేసిన కొడుకు.. ఘజియాబాద్‌లో దారుణం","section":"తాజా","status_line":"Ghaziabad Incident: ఆస్తి కోసం గొడవ.. కన్నతండ్రిని కాల్చి చంపేసిన కొడుకు.. ఘజియాబాద్‌లో దారుణం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T15:43:26.398Z"},"facts":[],"events":[{"id":"event-21780","date":"2026-07-16T15:00:44.000Z","title_te":"Ghaziabad Incident: ఆస్తి కోసం గొడవ.. కన్నతండ్రిని కాల్చి చంపేసిన కొడుకు.. ఘజియాబాద్‌లో దారుణం","body_te":"ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌(Ghaziabad Incident)లో రూ.150 కోట్ల ఆస్తి కోసం ఓ కొడుకు కన్నతండ్రిని దారుణంగా కాల్చి చంపడం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని రేకెత్తించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/national/son-shoots-and-kills-his-own-father-over-property-worth-150-crore-in-ghaziabad-sn-1111502.html"}]}]}