{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ghee-with-hot-rice-vahvaa-vedi-annamlo-neyyi-emduku-vestaaro-tel","title_te":"Ghee with Hot Rice : వహ్వా.. వేడి అన్నంలో నెయ్యి ఎందుకు వేస్తారో తెలుసా?.. రుచి కోసమే కాదు.. సైన్స్ చెప్పిన అసలు కారణమిదే!","section":"తాజా","status_line":"Ghee with Hot Rice : వహ్వా.. వేడి అన్నంలో నెయ్యి ఎందుకు వేస్తారో తెలుసా?.. రుచి కోసమే కాదు.. సైన్స్ చెప్పిన అసలు కారణమిదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T13:24:48.226Z"},"facts":[],"events":[{"id":"event-53758","date":"2026-08-04T12:44:09.000Z","title_te":"Ghee with Hot Rice : వహ్వా.. వేడి అన్నంలో నెయ్యి ఎందుకు వేస్తారో తెలుసా?.. రుచి కోసమే కాదు.. సైన్స్ చెప్పిన అసలు కారణమిదే!","body_te":"భారతీయ వంటింట్లో వేడి వేడి అన్నంలో ఒక చెంచా నెయ్యి వేసి తినడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. చాలామంది దీన్ని కేవలం రుచి కోసం అనుకుంటారు. కానీ ఆయుర్వేదంతో పాటు ఆధునిక పోషకాహార శాస్త్రం కూడా ఈ అలవాటుకు కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయని చెబుతోంది. అయితే నెయ్యి పరిమిత మోతాదులో తీసుకున్నప్పుడే ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/science-behind-ghee-with-hot-rice-benefits-in-telugu-1880759.html"}]}]}