{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"giant-jackfruit-aa-pa-na-sapamdu-ba-ruvu-ekamgaa-72-kilolu-ginni","title_te":"Giant Jackfruit | ఆ ప‌న‌సపండు బ‌రువు ఏకంగా 72 కిలోలు.. గిన్నిస్ రికార్డుకు పంపే యోచ‌న‌లో రైతు..!","section":"తాజా","status_line":"Giant Jackfruit | ఆ ప‌న‌సపండు బ‌రువు ఏకంగా 72 కిలోలు.. గిన్నిస్ రికార్డుకు పంపే యోచ‌న‌లో రైతు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-11T04:44:43.300Z"},"facts":[],"events":[{"id":"event-11657","date":"2026-07-11T04:19:11.000Z","title_te":"Giant Jackfruit | ఆ ప‌న‌సపండు బ‌రువు ఏకంగా 72 కిలోలు.. గిన్నిస్ రికార్డుకు పంపే యోచ‌న‌లో రైతు..!","body_te":"Giant Jackfruit | సాధార‌ణంగా మిగ‌తా పండ్ల (Fruits) తో పోలిస్తే ప‌న‌స‌పండ్లు (Jack fruits) లావుగా, బ‌రువుగా ఉంటాయి. ఈ పండ్లు రెండుమూడు కిలోల నుంచి ఐదారు కిలోల వ‌ర‌కు బ‌రువుంటాయి. కొన్ని పండ్లు ఏకంగా 10 నుంచి 20 కిలోల వ‌ర‌కు బ‌రువు తూగుతాయి. కానీ తాజాగా ఓ ప‌న‌స‌పండు 72 కిలోల బ‌రువుతో వార్త‌ల్లో నిలిచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/trending/giant-jackfruit-72-kg-jackfruit-from-karnataka-eyes-guinness-world-record-2447713"}]}]}