{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gig-varkarlaku-pamduga-kikku-2-7-lakshaladaakaa-taatkaalika-udyo","title_te":"గిగ్‌ వర్కర్లకు పండుగ కిక్కు!.. 2.7 లక్షలదాకా తాత్కాలిక ఉద్యోగావకాశాలు","section":"తాజా","status_line":"గిగ్‌ వర్కర్లకు పండుగ కిక్కు!.. 2.7 లక్షలదాకా తాత్కాలిక ఉద్యోగావకాశాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T20:36:34.033Z"},"facts":[],"events":[{"id":"event-75659","date":"2026-08-17T19:41:58.000Z","title_te":"గిగ్‌ వర్కర్లకు పండుగ కిక్కు!.. 2.7 లక్షలదాకా తాత్కాలిక ఉద్యోగావకాశాలు","body_te":"పండుగ సీజన్‌ వచ్చిదంటే చాలు..తాత్కాలిక ఉద్యోగ అవకాశాలు లక్షల్లో పుట్టుకొస్తున్నాయి. ఈ-కామర్స్‌, లాజిస్టిక్‌, క్విక్‌ కామర్స్‌, సంఘటిత రిటైల్‌, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాల్లో తాత్కాలిక ఉద్యోగులకు ఎనలేడి డిమాండ్‌ ఉన్నది. ప్రస్తుత పండుగ సీజన్‌లో 2.5 లక్షల నుంచి 2.7 లక్షల వరకు గిగావర్కర్లకు డిమాండ్‌ ఉండనున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/festive-boost-for-gig-workers-up-to-2-7-lakh-temporary-job-opportunities-2486563"}]}]}