{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gimja-gimjalo-amdam-timte-yavvanam-rivars-ger-dayaabetis-koodaa","title_te":"గింజ గింజలో అందం.. తింటే యవ్వనం రివర్స్ గేర్.. డయాబెటిస్ కూడా పరార్","section":"తాజా","status_line":"గింజ గింజలో అందం.. తింటే యవ్వనం రివర్స్ గేర్.. డయాబెటిస్ కూడా పరార్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T02:03:01.805Z"},"facts":[],"events":[{"id":"event-79230","date":"2026-08-20T01:00:55.000Z","title_te":"గింజ గింజలో అందం.. తింటే యవ్వనం రివర్స్ గేర్.. డయాబెటిస్ కూడా పరార్","body_te":"ఈ విత్తనాలు చాలా పవర్ఫుల్. మీరు ఈ సీడ్స్ ను కప్పు తిన్నా చాలు. గుండె పని తీరు మెరుగుపడటానికి, ఇంకా కొలెస్ట్రాల్ కూడా ఇది తగ్గిస్తుంది. ఇంకా చర్మ సౌందర్యానికి కూడా ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. విటమిన్ ఇ, ప్రోటీన్లతో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/sunflower-seeds-benefits-how-these-tiny-seeds-may-support-healthy-aging-skin-and-blood-sugar-1892011.html"}]}]}