{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ginger-benefits-roganirodhaka-saktiki-baahubali-laamtidi-rojoo-o","title_te":"Ginger Benefits : రోగనిరోధక శక్తికి బాహుబలి లాంటిది.. రోజూ ఓ అల్లం ముక్క తింటే శరీరంలో జరిగే మార్పులివే","section":"తాజా","status_line":"Ginger Benefits : రోగనిరోధక శక్తికి బాహుబలి లాంటిది.. రోజూ ఓ అల్లం ముక్క తింటే శరీరంలో జరిగే మార్పులివే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T15:42:10.443Z"},"facts":[],"events":[{"id":"event-23530","date":"2026-07-17T15:28:22.000Z","title_te":"Ginger Benefits : రోగనిరోధక శక్తికి బాహుబలి లాంటిది.. రోజూ ఓ అల్లం ముక్క తింటే శరీరంలో జరిగే మార్పులివే","body_te":"భారతీయ వంటగదిలో అల్లానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. చాయ్ రుచిని పెంచేందుకో లేదా కూరలలో సువాసన కోసమో వాడే ఈ చిన్న అల్లం ముక్కలో అంతులేని ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం శతాబ్దాలుగా అల్లాన్ని ఒక అద్భుతమైన ఔషధంగా ఉపయోగిస్తున్నారు. రోజుకో అల్లం ముక్క తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/powerful-health-benefits-of-ginger-details-in-telugu-1867767.html"}]}]}