{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ginger-peeling-kusteelu-pade-paniledu-ee-simpul-chitkaalato-ksha","title_te":"Ginger Peeling: కుస్తీలు పడే పనిలేదు.. ఈ సింపుల్ చిట్కాలతో క్షణాల్లో అల్లం తొక్క తీసేయండి!","section":"తాజా","status_line":"Ginger Peeling: కుస్తీలు పడే పనిలేదు.. ఈ సింపుల్ చిట్కాలతో క్షణాల్లో అల్లం తొక్క తీసేయండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T10:35:17.422Z"},"facts":[],"events":[{"id":"event-91207","date":"2026-08-27T10:20:13.000Z","title_te":"Ginger Peeling: కుస్తీలు పడే పనిలేదు.. ఈ సింపుల్ చిట్కాలతో క్షణాల్లో అల్లం తొక్క తీసేయండి!","body_te":"Ginger peeling Hacks: అల్లం.. ఇది వంటలకు రుచిని పెంచడమే కాక.. మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు వీటిని వంటల్లో కాకుండా పచ్చివి తినడం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వీటి విషయంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ప్రధాన సమస్య దాని తొక్క తీయడం. చాలా మంది దీన్ని సరిగ్గా ఎలా తీయాలో తెలియక టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కథనంలో కొన్ని సింపుల్ చిట్కాలను ఉపయోగించి తొక్కను ఎలా తీయాలో చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/easy-kitchen-hacks-how-to-peel-ginger-in-seconds-without-any-waste-1897708.html"}]}]}