{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"girl-declared-pregnant-baalika-garbhavati-ani-prabhutva-aasupatr","title_te":"Girl Declared Pregnant | బాలిక గర్భవతి అని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్ధారణ.. కాదని తేల్చిన ప్రైవేట్‌ హాస్పిటల్‌","section":"తాజా","status_line":"Girl Declared Pregnant | బాలిక గర్భవతి అని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్ధారణ.. కాదని తేల్చిన ప్రైవేట్‌ హాస్పిటల్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T12:15:56.252Z"},"facts":[],"events":[{"id":"event-66960","date":"2026-08-12T11:43:46.000Z","title_te":"Girl Declared Pregnant | బాలిక గర్భవతి అని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్ధారణ.. కాదని తేల్చిన ప్రైవేట్‌ హాస్పిటల్‌","body_te":"Girl Declared Pregnant | నెలసరి సమస్యలకు చికిత్స కోసం అడ్మిట్‌ అయిన బాలిక గర్భవతి అని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్ధారించారు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అయితే ప్రైవేట్‌ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆ బాలిక గర్భం దాల్చలేదని తేలింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/thane-girl-declared-pregnant-after-3-tests-at-government-hospital-she-wasnt-in-private-hospital-2481426"}]}]}