{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"girl-plots-grandfather-s-murder-priyudito-taatanu-hatya-cheyimch","title_te":"Girl Plots Grandfather’s Murder | ప్రియుడితో తాతను హత్య చేయించిన మనుమరాలు.. వీడియో కాల్‌లో వీక్షణ","section":"తాజా","status_line":"Girl Plots Grandfather’s Murder | ప్రియుడితో తాతను హత్య చేయించిన మనుమరాలు.. వీడియో కాల్‌లో వీక్షణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T13:18:22.285Z"},"facts":[],"events":[{"id":"event-78599","date":"2026-08-19T12:00:08.000Z","title_te":"Girl Plots Grandfather’s Murder | ప్రియుడితో తాతను హత్య చేయించిన మనుమరాలు.. వీడియో కాల్‌లో వీక్షణ","body_te":"Girl Plots Grandfather's Murder | ఒక బాలిక తన ప్రియుడితో తాతను హత్య చేయించింది. క్లాత్‌తో ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి ఆయనను చంపడాన్ని వీడియో కాల్‌లో చూసింది. ఆ తర్వాత తనకేమీ తెలియనట్లు నటించేందుకు ఆమె ప్రయత్నించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/kerala-girl-plots-grandfathers-murder-with-lover-watches-him-suffocate-on-video-call-2488193"}]}]}