{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"girl-raped-by-friend-adhikaari-kumaartenu-kidnaap-chesi-atyaacha","title_te":"Girl Raped By Friend | అధికారి కుమార్తెను కిడ్నాప్‌ చేసి.. అత్యాచారానికి పాల్పడిన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్‌","section":"తాజా","status_line":"Girl Raped By Friend | అధికారి కుమార్తెను కిడ్నాప్‌ చేసి.. అత్యాచారానికి పాల్పడిన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T11:21:38.902Z"},"facts":[],"events":[{"id":"event-56894","date":"2026-08-06T10:55:09.000Z","title_te":"Girl Raped By Friend | అధికారి కుమార్తెను కిడ్నాప్‌ చేసి.. అత్యాచారానికి పాల్పడిన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్‌","body_te":"Girl Raped By Friend | ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఒక యువకుడు, ప్రభుత్వ ఉన్నతాధికారి కుమార్తెను కిడ్నాప్‌ చేశాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు రెండు రోజుల పాటు దారుణంగా హింసించాడు. బాలిక మిస్సింగ్‌పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ యువకుడి ఆచూకీని గుర్తించి అరెస్ట్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/nagpur-girl-kidnapped-raped-by-instagram-friend-a-food-order-helped-cops-save-her-2475292"}]}]}