{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"girl-visits-jail-to-meet-lover-priyudni-kalisemduku-tootaalato-j","title_te":"Girl Visits Jail To Meet Lover | ప్రియుడ్ని కలిసేందుకు తూటాలతో జైలుకు వెళ్లిన బాలిక.. తర్వాత ఏం జరిగిందంటే?","section":"తాజా","status_line":"Girl Visits Jail To Meet Lover | ప్రియుడ్ని కలిసేందుకు తూటాలతో జైలుకు వెళ్లిన బాలిక.. తర్వాత ఏం జరిగిందంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T16:13:26.334Z"},"facts":[],"events":[{"id":"event-62253","date":"2026-08-09T15:08:04.000Z","title_te":"Girl Visits Jail To Meet Lover | ప్రియుడ్ని కలిసేందుకు తూటాలతో జైలుకు వెళ్లిన బాలిక.. తర్వాత ఏం జరిగిందంటే?","body_te":"Girl Visits Jail To Meet Lover | ఒక బాలిక తన ప్రియుడ్ని కలిసేందుకు జైలు వద్దకు చేరుకున్నది. నకిలీ ఆధార్‌ కార్డ్‌ సమర్పించింది. చెకింగ్‌ సమయంలో ఆమె జేబులో పది లైవ్‌ బుల్లెట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ఆ బాలికతో పాటు ఆమె వెంట ఉన్న వ్యక్తిని జైలు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/10-bullets-in-pocket-girl-visits-jail-to-meet-lover-in-uttar-pradeshs-gonda-then-this-happens-2478461"}]}]}