{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gk-simhaalaku-beepee-shugar-vyaadhulu-vastaayaa-sains-cheppe-sat","title_te":"GK: సింహాలకు బీపీ, షుగర్‌ వ్యాధులు వస్తాయా? సైన్స్ చెప్పే సత్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!","section":"తాజా","status_line":"GK: సింహాలకు బీపీ, షుగర్‌ వ్యాధులు వస్తాయా? సైన్స్ చెప్పే సత్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T10:54:22.478Z"},"facts":[],"events":[{"id":"event-73420","date":"2026-08-16T10:25:13.000Z","title_te":"GK: సింహాలకు బీపీ, షుగర్‌ వ్యాధులు వస్తాయా? సైన్స్ చెప్పే సత్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!","body_te":"సింహాలకు కూడా బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జంతుప్రదర్శనశాలల్లో ఉండే సింహాల్లో ఊబకాయం, తక్కువ శారీరక శ్రమ, అధిక ఆహారం, వయసు పెరగడం, కిడ్నీ సమస్యలు కారణంగా రక్తపోటు, జీవక్రియ సమస్యల ప్రమాదం పెరుగుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/can-lions-get-diabetes-and-high-blood-pressure-causes-symptoms-and-health-risks-explained-1889512.html"}]}]}