{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"glaasgolo-bhaarat-patakaala-pamta-joodolo-2va-gold-amdimchina-ha","title_te":"గ్లాస్గోలో భారత్ పతకాల పంట.. జూడోలో 2వ గోల్డ్ అందించిన హర్ష్ సింగ్..!","section":"తాజా","status_line":"గ్లాస్గోలో భారత్ పతకాల పంట.. జూడోలో 2వ గోల్డ్ అందించిన హర్ష్ సింగ్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T16:03:55.162Z"},"facts":[],"events":[{"id":"event-47311","date":"2026-07-31T15:49:44.000Z","title_te":"గ్లాస్గోలో భారత్ పతకాల పంట.. జూడోలో 2వ గోల్డ్ అందించిన హర్ష్ సింగ్..!","body_te":"గ్లాస్గో వేదికగా భారత జూడో ప్లేయర్లు సాధిస్తున్న వరుస స్వర్ణ పతకాలు దేశంలో ఈ క్రీడకు సరికొత్త గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి. అంకితభావం, సరైన వ్యూహాలు ఉంటే ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లను సైతం చిత్తు చేయవచ్చని హర్ష్ సింగ్ తన ఆటతో నిరూపించాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/harsh-singh-wins-judo-gold-medal-commonwealth-games-2026-glasgow-1877913.html"}]}]}