{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"glaasgolo-meeraabaayi-chaanu-visvaroopam-bhaarat-ku-toli-pasidi","title_te":"గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. భారత్‌కు తొలి పసిడి పతకం..!","section":"తాజా","status_line":"వెయిట్‌లిఫ్టింగ్⁬లో భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను","synopsis":null,"temperature":20,"updated_at":"2026-07-26T16:22:41.043Z"},"facts":[],"events":[{"id":"event-38899","date":"2026-07-26T15:13:00.000Z","title_te":"వెయిట్‌లిఫ్టింగ్⁬లో భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను","body_te":"వెయిట్‌లిఫ్టింగ్⁬లో భారత్‌కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/mirabai-chanu-creates-history-with-record-breaking-gold-at-commonwealth-games-2026"},{"outlet":"ABP దేశం","url":"https://telugu.abplive.com/sports/india-gets-1st-gold-medal-in-commonwealth-games-2026-mirabai-chanu-wins-gold-weightlifting-254603"}]},{"id":"event-38888","date":"2026-07-26T15:08:57.000Z","title_te":"గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. భారత్‌కు తొలి పసిడి పతకం..!","body_te":"Mirabai Chanu Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026 పోటీల్లో భారత వెయిట్‌లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయి చాను అద్భుత ప్రదర్శనతో విశ్వరూపం చూపించింది. గ్లాస్గో వేదికగా నేడు జరిగిన మహిళల 48 కేజీల విభాగంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. వరుసగా మూడో కామన్వెల్త్ స్వర్ణం సాధించి భారత్‌కు ఈ క్రీడల్లో తొలి పసిడి పతకాన్ని అందించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/mirabai-chanu-wins-gold-medal-common-wealth-games-2026-glasgow-1874358.html"}]}]}