{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"global-ai-usage-agraraajyaanike-shaak-eai-vaadakamlo-chinna-desa","title_te":"Global AI Usage: అగ్రరాజ్యానికే షాక్.. ఏఐ వాడకంలో చిన్న దేశమే టాప్!","section":"తాజా","status_line":"Global AI Usage: అగ్రరాజ్యానికే షాక్.. ఏఐ వాడకంలో చిన్న దేశమే టాప్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T11:03:41.666Z"},"facts":[],"events":[{"id":"event-81564","date":"2026-08-21T10:50:00.000Z","title_te":"Global AI Usage: అగ్రరాజ్యానికే షాక్.. ఏఐ వాడకంలో చిన్న దేశమే టాప్!","body_te":"ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా వంటి అగ్రదేశాలను వెనక్కి నెట్టి 70.1% ఏఐ వాడకంతో దూసుకెళ్లింది. ప్రభుత్వ సేవలు, విద్య, వ్యాపార రంగాల్లో ఏఐని వేగంగా అనుసంధానం చేయడం, డిజిటల్ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులే దీనికి కారణం. ఏఐ ఆర్థిక పురోగతికి కీలకం కానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/global-ai-usage-small-nations-dominate-why-uae-and-singapore-rank-highest-1893297.html"}]}]}