{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"glp-1-medicine-ba-ruvu-ta-ggimchukunemduku-jeeel-pee-1-mamdula-n","title_te":"GLP-1 Medicine | బ‌రువు త‌గ్గించుకునేందుకు జీఎల్‌పీ-1 మందుల‌ను వాడుతున్నారా.. అయితే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..","section":"తాజా","status_line":"GLP-1 Medicine | బ‌రువు త‌గ్గించుకునేందుకు జీఎల్‌పీ-1 మందుల‌ను వాడుతున్నారా.. అయితే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T14:03:55.269Z"},"facts":[],"events":[{"id":"event-17982","date":"2026-07-14T14:01:31.000Z","title_te":"GLP-1 Medicine | బ‌రువు త‌గ్గించుకునేందుకు జీఎల్‌పీ-1 మందుల‌ను వాడుతున్నారా.. అయితే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..","body_te":"బరువు తగ్గేందుకు జీఎల్పీ-1 వర్గానికి చెందిన మందులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే కేవలం తక్కువ తినడం వల్ల బరువు తగ్గితే అది ఆరోగ్యకరమైన మార్పు అని భావించడం పొరపాటని నిపుణులు హెచ్చరిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/health-experts-say-patients-who-use-glp-1-medicine-must-follow-these-safety-tips-2451239"}]}]}