{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"glp-1-medicine-bhaara-ta-maarket-lo-vichcha-la-vidigaa-na-kilee","title_te":"GLP-1 Medicine | భార‌త మార్కెట్‌లో విచ్చ‌ల‌విడిగా న‌కిలీ జీఎల్‌పీ-1 మందులు.. హెచ్చ‌రిస్తున్న నిపుణులు..","section":"తాజా","status_line":"GLP-1 Medicine | భార‌త మార్కెట్‌లో విచ్చ‌ల‌విడిగా న‌కిలీ జీఎల్‌పీ-1 మందులు.. హెచ్చ‌రిస్తున్న నిపుణులు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T14:27:17.239Z"},"facts":[],"events":[{"id":"event-81897","date":"2026-08-21T13:21:12.000Z","title_te":"GLP-1 Medicine | భార‌త మార్కెట్‌లో విచ్చ‌ల‌విడిగా న‌కిలీ జీఎల్‌పీ-1 మందులు.. హెచ్చ‌రిస్తున్న నిపుణులు..","body_te":"ఊబకాయం ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఈ విషయాన్ని వైద్య రంగం గుర్తించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చికిత్సా విధానాలు, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఈ మార్పుకు ప్రధాన కారణంగా జీఎల్‌పీ-1 మందులు నిలుస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/fake-glp-1-medicine-is-in-use-in-india-be-alert-say-experts-2490263"}]}]}