{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"gobardhan-bayoenarjee-pathakam-assaam-haiveku-moksham-roo-23-731","title_te":"గోబర్ధన్ బయోఎనర్జీ పథకం, అస్సాం హైవేకు మోక్షం.. రూ.23,731 కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్","section":"తాజా","status_line":"గోబర్ధన్ బయోఎనర్జీ పథకం, అస్సాం హైవేకు మోక్షం.. రూ.23,731 కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T13:29:37.280Z"},"facts":[],"events":[{"id":"event-57081","date":"2026-08-06T13:12:37.000Z","title_te":"గోబర్ధన్ బయోఎనర్జీ పథకం, అస్సాం హైవేకు మోక్షం.. రూ.23,731 కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్","body_te":"గోబర్ధన్ – నేషనల్ సర్క్యులర్ బయోఎనర్జీ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.ఈ పథకం 2026-27 నుంచి 2035-36 వరకు అమలు కానుంది. వ్యవసాయ అవశేషాలు, పశువుల పేడ, సేంద్రియ వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడమే లక్ష్యంగా ఈ పథకం అమలుకానుంది. దీనివల్ల దిగుమతి సహజవాయువుపై ఆధారపడటం తగ్గి ఇంధన భద్రత బలపడుతుంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/union-cabinet-approves-rs-32700-crore-projects-gobardhan-scheme-and-assam-highway-development-1882213.html"}]}]}