{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"godaarammaku-pachchalahaaram-praarambham","title_te":"‘గోదారమ్మకు పచ్చలహారం’ ప్రారంభం","section":"తాజా","status_line":"‘గోదారమ్మకు పచ్చలహారం’ ప్రారంభం","synopsis":null,"temperature":11,"updated_at":"2026-07-25T03:05:36.524Z"},"facts":[],"events":[{"id":"event-36181","date":"2026-07-25T01:19:30.000Z","title_te":"‘గోదారమ్మకు పచ్చలహారం’ ప్రారంభం","body_te":"బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ 9వ విడుతలో భాగంగా ‘గోదారమ్మకు పచ్చలహారం’ కార్యక్రమాన్ని మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ గోదావరి మంజీరా నదుల సంగమం సమీపంలోని బాబ్లీ ప్రాజెక్టు వద్ద శుక్రవారం మాజీ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ సృష్టికర్త, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/santosh-kumar-plant-saplings-on-the-banks-of-godavari-at-babli-in-maharashtra-2462149"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMiuAFBVV95cUxOUm9tWlBYMUhiYjlrcVNFcHViLUhMOW9XY1JlS0VvVlNRMlA0SXV6cmhqb2ljV1RiZE5heThiMWxzZHU1bnhrMVBoeElQZHE3Y3ZIaUhWOW5VRHZmZ3oxbUphdHlDakRjRjZKUTY1azk3Tm8tM0UzZmlId1R2d3hkeFZ3SXBwUldEeDFpWTIteF9FeDRWM01DY1Q3RU1ERDBDVWtnQktqZThOTmp4RU9XMmh2TVJHaXVQ?oc=5"}]}]}