{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"godaavarilo-kalisipoyina-kutumbam-migilimdi-aa-chinnaari-kanneel","title_te":"గోదావరిలో కలిసిపోయిన కుటుంబం.. మిగిలింది ఆ చిన్నారి కన్నీళ్లే","section":"తాజా","status_line":"గోదావరిలో కలిసిపోయిన కుటుంబం.. మిగిలింది ఆ చిన్నారి కన్నీళ్లే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T13:58:22.648Z"},"facts":[],"events":[{"id":"event-76966","date":"2026-08-18T13:47:46.000Z","title_te":"గోదావరిలో కలిసిపోయిన కుటుంబం.. మిగిలింది ఆ చిన్నారి కన్నీళ్లే","body_te":"రాజమహేంద్రవరం గోదావరి తీరంలో జరిగిన విషాద ఘటన ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు మృతి చెందగా.. ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఐదో తరగతి విద్యార్థి కార్తికేయ పరిస్థితి అత్యంత విషాదకరం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/rajahmundry-godavari-family-tragedy-karthikeya-survives-search-continues-1891276.html"}]}]}