{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"godavari-waters-kaalesvaram-praajektu-limk-2-ellampalli-numchi-g","title_te":"Godavari Waters | కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ -2 ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు షురూ.. వీడియో","section":"తాజా","status_line":"Godavari Waters | కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ -2 ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు షురూ.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T12:26:43.125Z"},"facts":[],"events":[{"id":"event-43637","date":"2026-07-29T12:06:46.000Z","title_te":"Godavari Waters | కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ -2 ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు షురూ.. వీడియో","body_te":"Godavari Waters | రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారుల ఆదేశానుసారం తాగునీటి అవసరాల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మిడ్ మానేర్) నీటిని ఎత్తిపోయాలని ఆదేశాలు వచ్చాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/peddapalli/godavari-waters-lifting-started-from-yellampalli-2466741"}]}]}