{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"godavarikhani-20-emdla-kimdi-illu-koolchaarani-raamagumdam-munsi","title_te":"Godavarikhani | 20 ఏండ్ల కింది ఇల్లు కూల్చారని రామగుండం మున్సిపాలిటీ ఎదుట బాధిత కుటుంబం నిరసన","section":"తాజా","status_line":"Godavarikhani | 20 ఏండ్ల కింది ఇల్లు కూల్చారని రామగుండం మున్సిపాలిటీ ఎదుట బాధిత కుటుంబం నిరసన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T12:24:15.831Z"},"facts":[],"events":[{"id":"event-53667","date":"2026-08-04T12:22:05.000Z","title_te":"Godavarikhani | 20 ఏండ్ల కింది ఇల్లు కూల్చారని రామగుండం మున్సిపాలిటీ ఎదుట బాధిత కుటుంబం నిరసన","body_te":"20 యేళ్ల క్రితం నిర్మించుకున్న ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారని ఆరోపిస్తూ బాధిత కుటుంబం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట కన్నీరు మున్నీరుగా విలపించింది. న్యాయం కోసం రోజంతా పిల్లా పాపలతో అక్కడే బైఠాయించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/affected-family-protests-in-front-of-ramagundam-municipality-over-the-demolition-of-their-house-20-years-ago-2473204"}]}]}