{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"godavarikhani-godaavarikhanilo-oke-vedika-pai-remdu-vamdala-mamd","title_te":"Godavarikhani | గోదావరిఖనిలో ఒకే వేదిక పై రెండు వందల మంది కళాకారుల సందడి","section":"తాజా","status_line":"Godavarikhani | గోదావరిఖనిలో ఒకే వేదిక పై రెండు వందల మంది కళాకారుల సందడి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T12:10:02.718Z"},"facts":[],"events":[{"id":"event-84953","date":"2026-08-23T11:32:49.000Z","title_te":"Godavarikhani | గోదావరిఖనిలో ఒకే వేదిక పై రెండు వందల మంది కళాకారుల సందడి","body_te":"వివిధ రంగాలలో ప్రఖ్యాతులైన సుమారు 200 మంది కళాకారులు ఒకే వేదికపైకి వచ్చి తమ ప్రదర్శనలతో సందడి చేశారు. సంస్కృతీ, సృజనాత్మకతకు అద్దం పడుతూ నైపుణ్యతను ప్రదర్శించారు. జానపద, శాస్త్రీయ ఆట.. పాటలతో కళాభిమానులను మంత్రముగ్ధులను చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/two-hundred-artists-gather-on-a-single-stage-in-godavarikhani-2492126"}]}]}