{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"godavarikhani-raamagumdam-niyojakavargamlo-eees-ai-aaspatrini-ni","title_te":"Godavarikhani | రామగుండం నియోజకవర్గంలో ఈఎస్‌ఐ ఆస్పత్రిని నిర్మించాలి.. స్వచ్ఛంద సంఘాల డిమాండ్‌","section":"తాజా","status_line":"Godavarikhani | రామగుండం నియోజకవర్గంలో ఈఎస్‌ఐ ఆస్పత్రిని నిర్మించాలి.. స్వచ్ఛంద సంఘాల డిమాండ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T12:59:34.982Z"},"facts":[],"events":[{"id":"event-23294","date":"2026-07-17T12:39:02.000Z","title_te":"Godavarikhani | రామగుండం నియోజకవర్గంలో ఈఎస్‌ఐ ఆస్పత్రిని నిర్మించాలి.. స్వచ్ఛంద సంఘాల డిమాండ్‌","body_te":"రామగుండం నియోజకవర్గంలో వంద పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రిని నిర్మించాలని స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక నాయకులు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/voluntary-organizations-demand-the-construction-of-an-esi-hospital-in-the-ramagundam-constituency-2454141"}]}]}